ఎమ్ఎమ్ టిఎస్ రేల్ నెట్ వర్కు ను హైదరాబాద్ లో మరియు సికిందరాబాద్ లో 90 కి.మీ. ల వరకు విస్తరింప చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దక్షిణ మధ్య రేల్ వే ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –
‘‘దీని తో హైదరాబాద్, సికిందరాబాద్ మరియు సమీప ప్రాంతాల ప్రజల కు ప్రయోజనం కలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This shall benefit the people of Hyderabad, Secunderabad and nearby areas. https://t.co/5qaIAf16hb
— Narendra Modi (@narendramodi) April 21, 2023
***
DS/TS
This shall benefit the people of Hyderabad, Secunderabad and nearby areas. https://t.co/5qaIAf16hb
— Narendra Modi (@narendramodi) April 21, 2023