Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్ డిఆర్ఎఫ్ స్థాపన దినం సందర్భం లో అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి


నేశనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (ఎన్ డిఆర్ఎఫ్) కు వారి స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 

‘‘@NDRFHQ కు స్థాపన దినం సందర్భం లో ఇవే అభినందనలు. అత్యంత సవాళ్ళ తో కూడిన పరిస్థితుల లో ప్రజల కు సాయపడడం కోసం కొనియాడదగినటువంటి ప్రయాసల కు వారు నడుం కడుతున్నారు. వారి యొక్క సాహసం ప్రశంసనీయమైంది గా ఉంది. విపత్తుల కు తట్టుకొని నిలచేటటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణం సహా విపత్తు వేళల లో నిర్వహణ సంబంధి యంత్రాంగాన్ని పటిష్ట పరచడం కోసం భారతదేశం ఎంతగానో కృషి చేస్తోంది.’’ అని పేర్కొన్నారు.