Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్ఎబిహెచ్ గుర్తింపు నుఅందుకొన్నందుకు గాను ఎఐఐఎమ్ఎస్ నాగ్ పుర్ యొక్క జట్టు కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి


ఎన్ఎబిహెచ్ గుర్తింపు ను అందుకొన్న ఒకటో ఎఐఐఎమ్ఎస్ గా నిలచినందుకు గాను ఎఐఐఎమ్ఎస్ నాగ్ పుర్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ఎఐఐఎమ్ఎస్ నాగ్ పుర్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘ఈ కార్యాన్ని సాధించినందుకు గాను @AIIMSNagpur యొక్క జట్టు కు అభినందన లు; మీరు నాణ్యమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సేవల ను అందజేయడం లో ఒక ప్రమాణాన్ని స్థాపించారు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.