Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపాధ్యాయుల దినోత్స‌వం నాడు ఉపాధ్యాయ స‌ముదాయాని కి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ కు ఆయ‌న జ‌యంతి సందర్భం లో నివాళుల ను అర్పించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉపాధ్యాయుల దినోత్స‌వం సంద‌ర్భం గా ఉపాధ్యాయ స‌ముదాయాని కి శుభాకాంక్ష‌లు తెలిపారు.   పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతి సంద‌ర్భం గా కూడా ఆయన కు ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.

“शिक्षक दिवस के अवसर पर सभी शिक्षकों को हार्दिक शुभकामनाएं। ప్ర‌తి ఒక్క‌రి కి ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.  ఒక అసామాన్య ఉపాధ్యాయుడు మరియు మార్గదర్శకుడు అయినటువంటి డాక్ట‌ర్ రాధాకృష్ణ‌న్ కు ఆయ‌న జ‌యంతి నాడు భార‌త‌దేశం నివాళుల ను అర్పిస్తున్నది” అంటూ ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

*******

VRRK/SH/AK