Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపాధ్యాయుల దినంనాడు ఉపాధ్యాయుల కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి


భవిష్యత్తు ను నిర్మించడం లో మరియు కలల కు ప్రేరణ ను ఇవ్వడం లో గురువు లు చాటుకొంటున్న అచంచలమైనటువంటి సమర్పణ భావాని కి మరియు వారు ప్రసరింపచేస్తున్నటువంటి మహా ప్రభావాని కి గాను గురువుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినం సందర్భం లో నమస్కరించారు.

డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతి సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

ప్రధాన మంత్రి నిన్నటి రోజు న ఉపాధ్యాయుల తో తాను భేటీ అయినప్పటి ముఖ్యాంశాల ను కూడా తెలియజేశారు.

X’ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో –

‘‘గురువులు మన భవిష్యత్తు ను నిర్మించడం లో మరియు మన కలల కు ప్రేరణ ను ఇవ్వడం లో ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తారు. #TeachersDay నాడు, మనం వారి యొక్క అచంచలమైన సమర్పణ భావానికి మరియు వారు ప్రసరించే మహా ప్రభావాని కిగాను వారి కి నమస్కరించుదాం. డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ జయంతి సందర్భం లో ఆయనన కు ఇదే నా శ్రద్ధాంజలి.

నిన్నటి రోజు న గురువుల తో భేటీ అయినప్పటి ముఖ్యాంశాలు ఇవిగో..’’ అని పేర్కొన్నారు.