Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపగ్రహాల స్పేస్ డాకింగ్ ప్రయోగం విజయవంతం: ఇస్రోకు ప్రధాని అభినందనలు


స్పేస్ డాకింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడంపై ఇస్రోకూఅంతరిక్ష నిపుణులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమాలు చేపట్టే దిశగా భారత్ కు ఇదొక కీలకమైన ముందడుగు అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన మన @isro శాస్త్రవేత్తలకూఅంతరిక్ష నిపుణులందరికీ శుభాకాంక్షలుమున్ముందు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమాలు చేపట్టే దిశగా భారత్ వేసిన కీలకమైన ముందడుగు ఇది’’