ఉత్తరాయణం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘ఉత్తరాయణం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
Greetings on Uttarayan! pic.twitter.com/LjPDA6C00P
— Narendra Modi (@narendramodi) January 14, 2024