ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ బద్రీనాథ్ ఆలయంలో దర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మోదీ గర్భగుడిలో ప్రార్థనలు చేశారు. అలకానంద నదీతీరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ గుర్మిత్ సింగ్ కూడా ప్రధానమంత్రి వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
भूवैण्ठकृतावासं, देवदेवं जगत्पतिम्।
— Narendra Modi (@narendramodi) October 21, 2022
चतुर्वर्गप्रदातारं, श्रीबद्रीशं नमाम्यहम्।।
Prayed at Badrinath. pic.twitter.com/g8Y39w5K0a