ఉత్కళ్ దివస్ సందర్భంగా ఒడిశా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“ఉత్కళ్ దివస్ ను పురస్కరించుకొని ఒడిశా కు చెందిన కరుణ, కష్టించి పని చేసే తత్వం ఉన్న ప్రజలకు ఇవే నా శుభకామనలు. ఒడిశా అభివృద్ధి సరి కొత్త శిఖరాలను అందుకోగలదని నేను ఆశిస్తున్నాను”, అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
****
On Utkal Diwas, I convey my greetings to the kind & industrious people of Odisha & hope that Odisha's development will attain new heights.
— Narendra Modi (@narendramodi) April 1, 2016