Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఉత్కళ దిబస’ సందర్భం లో ఒడిశా ప్రజల కు  శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి


 

ఉత్కళ దిబసనాడు ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. ఒడియా సంస్కృతి ని ప్రపంచం అంతటా ప్రశంసించడం జరుగుతోంది, భారతదేశం యొక్క పురోగతి కి ఒడియా ప్రజానీకం మహత్తరమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ ఉత్కళ దిబసయొక్క ప్రత్యేక సందర్భం లో, ఒడిశా ప్రజల కు ఇవే శుభాకాంక్ష లు. భారతదేశం యొక్క పురోగతి కోసం ఒడియా ప్రజలు మహత్వ పూర్ణమైనటువంటి తోడ్పాటుల ను అందిస్తున్నారు. ఒడియా సంస్కృతి ని ప్రపంచవ్యాప్తం గా ప్రశంసించడం జరుగుతున్నది. రాబోయే కాలం లో ఒడిశా అభివృద్ధి చెందాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***