ఆరోగ్యం, విద్య, ఫార్మాస్యూటికల్స్, సాంప్రదాయ వైద్య రంగాలలో విస్తృత శ్రేణి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఉజ్బెకిస్థాన్‌తో మన అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు భారతదేశం మద్దతు ఉంటుందని కూడా ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.
***
Meaningful conversations with @president_uz Shavkat Mirziyoyev and the President of Tajikistan, Mr. Emomali Rahmon on the sidelines of COP-28 in Dubai. pic.twitter.com/R6gqHurbSv
— Narendra Modi (@narendramodi) December 1, 2023
PM @narendramodi held productive talks with @president_uz Shavkat Mirziyoyev in Dubai. They discussed strengthening bilateral relations in host of sectors including traditional medicine, education and health. pic.twitter.com/6YjzA9O5DV
— PMO India (@PMOIndia) December 1, 2023