మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి ఈ రోజు. ఈ సందర్బంగా ఆయనను గౌరవిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను రాసిన ఒక వ్యాసాన్ని పంచుకొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు, అటల్ జీ 100వ జయంతి సందర్బంగా మన దేశానికి ఆయన అందించిన చిరస్మరణీయ తోడ్పాటును వివరిస్తూ నేను నా ఆలోచనలను కొన్నిటిని ఒక వ్యాసం రూపంలో రాశాను’’.
‘‘గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు రాజ్యాంగ విలువలను సంరక్షించడంతో పాటు దేశానికి ఏ విధంగా అయితే ఒక కొత్త రూపును, ఒక కొత్త వేగాన్ని సంతరించారో, ఆ ప్రభావం ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోతుంది. నాకాయన సాన్నిధ్యమూ, ఆయన ఆశీర్వాదాలూ సమృద్ధంగా లభించడం నా సౌభాగ్యమేనని చెప్పాలి. ఆయన శత జయంతి సందర్భంగా నేను రాసిన వ్యాసం ఇదుగో.. దీనిని చదవండి..’’.
Today, on Atal Ji’s 100th birth anniversary, penned a few thoughts on his monumental contribution to our nation and how his efforts transformed many lives.https://t.co/mFwp6s0uNX
— Narendra Modi (@narendramodi) December 25, 2024
“आदरणीय अटल बिहारी वाजपेयी जी ने संवैधानिक मूल्यों के संरक्षण के साथ जिस प्रकार देश को एक नई दिशा और गति दी, उसका प्रभाव हमेशा अटल रहेगा। यह मेरा सौभाग्य रहा है कि मुझे उनका भरपूर सान्निध्य और आशीर्वाद मिला। पढ़िए, उनकी जन्म-शताब्दी पर मेरा यह आलेख….
आदरणीय अटल बिहारी वाजपेयी जी ने संवैधानिक मूल्यों के संरक्षण के साथ जिस प्रकार देश को एक नई दिशा और गति दी, उसका प्रभाव हमेशा अटल रहेगा। यह मेरा सौभाग्य रहा है कि मुझे उनका भरपूर सान्निध्य और आशीर्वाद मिला। पढ़िए, उनकी जन्म-शताब्दी पर मेरा यह आलेख….https://t.co/Uvuf9hKfxs
— Narendra Modi (@narendramodi) December 25, 2024
***
MJPS/VJ