Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య ప్రాంతం లో శాంతి కి మరియుప్రగతి కి చాలా చక్కనైన కబురు: ప్రధాన మంత్రి


చిరకాలిక శాంతి కోసం ఉద్దేశించినటువంటి ఒక శాంతి ఒప్పందం పైన అసమ్ ప్రభుత్వం మరియు దిమాస నేశనల్ లిబరేషన్ ఆర్మీ సంతకాలు చేశాయి.

హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఈశాన్య ప్రాంతం లో శాంతి కి మరియు ప్రగతి కి చాలా చక్కనైనటువంటి కబురు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/ST