Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈద్-ఉల్-ఫిత్ర్‌ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


     ఈద్‌-ఉల్‌-ఫిత్ర్‌ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఈద్-ఉల్-ఫిత్ర్ నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు… ఈ పండుగ మన సమాజంలో ఆశావహ స్ఫూర్తిని, సామరస్యం, కరుణను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సిద్ధించాలని, జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను….

ఈద్ ముబారక్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR