Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఈద్-ఉల్-ఫిత్ర్’ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   ‘ఈద్-ఉల్-ఫిత్ర్’ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- ‘‘పవిత్ర ‘ఈద్-ఉల్-ఫిత్ర్’ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చక్కని ఆరోగ్యంతో-శ్రేయస్సుతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. మన సమష్టి కృషితో ప్రపంచ మహమ్మారిపై విజయం సాధించి, మానవాళి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా శ్రమిద్దాం… ఈద్ ముబారక్’’ అని ప్రధాని ఆకాంక్షించారు.

 

***

DS/SH