ఈద్– ఉల్– అజ్ హా సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఈద్ ముబారక్. ఈద్– ఉల్– అజ్ హా నాడు ఇవే శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మానవ జాతి కి శుభం కలగడం కోసం సామూహిక శ్రేయం మరియు సమృద్ధి ల భావన ను పెంపొందింపచేసే దిశ లో కృషి చేయడానికి మనకు ప్రేరణ ను అందిస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.
Eid Mubarak! Greetings on Eid-ul-Adha. May this festival inspire us to work towards furthering the spirit of collective well-being and prosperity for the good of humankind.
— Narendra Modi (@narendramodi) July 10, 2022
***
DS/ST