ఈద్-ఉల్-అధా పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఈద్-ఉల్-అధా పర్వదినం నేపథ్యంలో ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ పవిత్ర సందర్భం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే సమాజంలో ఐక్యత, సోదర భావం, సామరస్య స్ఫూర్తి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను… ఈద్ ముబారక్” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Greetings on Eid-ul-Adha. May this day bring happiness and prosperity to everyone. May it also uphold the spirit of togetherness and harmony in our society. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) June 29, 2023
*****
DS/ST