ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్ లో అధికారిక పర్యటన సందర్భంగా 2023 జూన్ 24 న కైరోలో భారతీయులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ ముఖాముఖి సంభాషణ సందర్భంగా ప్రధాని అక్కడి భారతీయులు భారత్-ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం చేయటానికి జరుపుతున్న కృషిని ఆయన అభినందించారు.
విద్యార్థులు, వృత్తినిపుణులు, వ్యాపారులతో సహా 300 కు పైగా భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
Diaspora Connect!
— PMO India (@PMOIndia) June 24, 2023
PM @narendramodi interacted with members of Indian community in Cairo, Egypt.
He appreciated them for their achievements and acknowledged their role in cementing the IND-EG friendship. pic.twitter.com/uKWFKZ9P5s