Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇసంజీవని ఏప్ ద్వారా 10 కోట్ల టెలి-కన్సల్టేశన్స్ స్థాయి ని చేరుకోవడాన్ని అభినందించిన ప్రధాన మంత్రి


ఇసంజీవని ఏప్ లో టెలి-కన్ సల్టేశన్ లు 10 కోట్ల మైలురాయి ని చేరుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు.

 

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘10,00,00,000 టెలి-కన్ సల్టేశన్స్ అనేది ఒక అసాధారణమైన కార్యం. భారతదేశం లో ఒక బలమైనటువంటి డిజిటల్ హెల్థ్ ఇకో-సిస్టమ్ ను నిర్మించే కృషి లో అగ్రభాగాన నిలచిన వైద్యులందరి ని నేను అభినందిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

*****

DS/TS