Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇటీవలి అంతర్జాతీయ పర్యటనలు ప్రపంచ స్థాయిలో భారత్ భాగస్వామ్యాల్నీ, ఆర్థిక సహకారాన్నీ, సాంస్కృతిక సంబంధాల్నీ బలోపేతం చేశాయి: ప్రధానమంత్రి


 ఇటీవలి అంతర్జాతీయ పర్యటనలు ప్రపంచ స్థాయిలో భారతదేశ భాగస్వామ్యాల్ని బలపరచడం ఒక్కటే కాకుండావేరువేరు ఖండాల మధ్య వ్యూహాత్మకఆర్థిక సహకారాలతో పాటు సాంస్కృతిక సంబంధాలు కూడా పెరిగాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా తెలిపింది:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodiఇటీవలి అంతర్జాతీయ పర్యటనలు ప్రపంచ స్థాయిలో భారతదేశ భాగస్వామ్యాల్ని బలపరచడంతో పాటుగా ఖండాంతరంగా వ్యూహాత్మక సహకారాన్నిఆర్థిక సహకారాన్నిసాంస్కృతిక సంబంధాల్ని కూడా పెంచాయి’’.