మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇవాళ సంభవించిన దుర్ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై శ్రీ మోదీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇండోర్లో దుర్ఘటన చాలా బాధాకరం. సీఎం @చౌహాన్ శివరాజ్ జీతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సత్వర రక్షణ-సహాయ, కార్యక్రమాలు చేపట్టింది. బాధితులకు, వారి కుటుంబాలకు దైవం మేలు చేయాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families.
— Narendra Modi (@narendramodi) March 30, 2023
DS/SH