1. |
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఆరోగ్య రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం. |
2. |
భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్), ఇండోనేషియాలోని బకమ్లా మధ్య సముద్ర భద్రత, రక్షణ సహకారం (మారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్) పై అవగాహన ఒప్పందం. (పునరుద్ధరణ) |
3. |
ఫార్మకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి, ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ మధ్య సంప్రదాయ వైద్య ప్రమాణాల హామీ రంగంలో అవగాహన ఒప్పందం. |
4. |
భారతఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , ఇండోనేషియా కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య డిజిటల్ అభివృద్ధి రంగాలలో సహకారంపై అవగాహన ఒప్పందం |
5. |
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇండోనేషియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మధ్య సాంస్కృతిక మార్పిడి ఒప్పందం (2025-28 కాలానికి) |
వరస నెం. | ఎంఓయులు/ ఒప్పందాలు |
---|
|
నివేదికలు |
1. |
3వ భారత-ఇండోనేసియా సీఈఓ ల ఫోరమ్: సహ- అధ్యక్షులు తమ సంయుక్త నివేదికను భారత విదేశాంగ మంత్రికి, ఇండోనేసియా విదేశాంగ మంత్రికి భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రభోవో సమక్షంలో అందించారు. |