Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా – లక్సెంబ‌ర్గ్ వ‌ర్చువ‌ల్ శిఖార‌గ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఆమోదించిన ఒప్పందాల జాబితా

Sl.No ఒప్పందం: వివ‌ర‌ణ :

1.

 ఇండియా, ఇంట‌ర్నేష‌న‌ల్ ఎ క్స్చేంజ్ (ఇండియా ఐఎన్ ఎ క్స్‌), ల‌క్సెంబ‌ర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ మ‌ధ్య ఎం.ఒ.యు
 
ఇది ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ప‌రిశ్ర‌మ‌, సంబంధిత దేశంలో సెక్యూరిటీల‌లో క్ర‌మ‌బ‌ద్ధ‌మైన మ‌ర్కెట్‌కు , ఇఎస్‌జి (ప‌ర్యావ‌ర‌ణం, సామాజిక‌, పాల‌న‌) , స్థానిక మార్కెట్‌లో గ్రీన్‌ఫైనాన్స్‌కు స‌హ‌కారాన్ని అందిస్తుంది.

2.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ల‌క్సెంబ‌ర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు మ‌ధ్య ఎం.ఒ.యు

 ఇది ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ప‌రిశ్ర‌మ‌, సంబంధిత దేశంలో సెక్యూరిటీల‌లో క్ర‌మ‌బ‌ద్ధ‌మైన మ‌ర్కెట్‌కు , ఇఎస్‌జి (ప‌ర్యావ‌ర‌ణం, సామాజిక‌, పాల‌న‌) , స్థానిక మార్కెట్‌లో గ్రీన్‌ఫైనాన్స్‌కు స‌హ‌కారాన్ని అందిస్తుంది.

3.

ఇన్వెస్ట్ ఇండియా , ల‌క్సినోవేష‌న్ మ‌ధ్య ఎం.ఒ.యు

ఇండియా , ల‌క్సెంబెర్గ్ కంపెనీలమ‌ధ్య త‌గిన మ‌ద్ద‌తు ప‌ర‌స్ప‌ర వ్యాపార స‌హ‌కారం, ఇండియా , ల‌క్సెంబ‌ర్గ్ దేశాల ఇన్వెస్ట‌ర్ల‌నుంచి  లేదా వారి ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుగుణంగా దేశంలోకి ఎఫ్‌.డి.ఐ లు త‌ర‌లివ‌చ్చేందుకు వీలుగా ప్రోత్సాహం,

***