Sl.No | ఒప్పందం: | వివరణ : |
---|---|---|
1. |
ఇండియా, ఇంటర్నేషనల్ ఎ క్స్చేంజ్ (ఇండియా ఐఎన్ ఎ క్స్), లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ మధ్య ఎం.ఒ.యు |
ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమ, సంబంధిత దేశంలో సెక్యూరిటీలలో క్రమబద్ధమైన మర్కెట్కు , ఇఎస్జి (పర్యావరణం, సామాజిక, పాలన) , స్థానిక మార్కెట్లో గ్రీన్ఫైనాన్స్కు సహకారాన్ని అందిస్తుంది. |
2. |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్కు మధ్య ఎం.ఒ.యు |
ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమ, సంబంధిత దేశంలో సెక్యూరిటీలలో క్రమబద్ధమైన మర్కెట్కు , ఇఎస్జి (పర్యావరణం, సామాజిక, పాలన) , స్థానిక మార్కెట్లో గ్రీన్ఫైనాన్స్కు సహకారాన్ని అందిస్తుంది. |
3. |
ఇన్వెస్ట్ ఇండియా , లక్సినోవేషన్ మధ్య ఎం.ఒ.యు |
ఇండియా , లక్సెంబెర్గ్ కంపెనీలమధ్య తగిన మద్దతు పరస్పర వ్యాపార సహకారం, ఇండియా , లక్సెంబర్గ్ దేశాల ఇన్వెస్టర్లనుంచి లేదా వారి ప్రతిపాదనలకు అనుగుణంగా దేశంలోకి ఎఫ్.డి.ఐ లు తరలివచ్చేందుకు వీలుగా ప్రోత్సాహం, |
***