Excellency, Namaskar!
ఇక్సె లన్సి, నమస్కారం.
అన్నిటి కంటే ముందు, నేను ఆస్ట్రేలియా లో కోవిడ్-19 వల్ల బాధితులైన కుటుంబాలు మరియు ప్రజలు అందరికి నా తరఫు న, అలాగే యావత్తు భారతదేశం తరఫు న నా సంతాపాలను వ్యక్తం చేయదలచుకొన్నాను. ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి ప్రపంచం లో అన్ని రకాల వ్యవస్థల ను ప్రభావితం చేసివేసింది. మరి మన శిఖర సమ్మేళనం యొక్క ఈ డిజిటల్ రూపం ఇటువంటి ప్రభావాల తాలూకు ఒక ఉదాహరణ గా నిలచింది.
ఇక్సె లన్సి, ఈ యొక్క డిజిటల్ మాధ్యమం ద్వారా మీతో భేటీ అవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను, అయితే నాకు ఒకింత నిరుత్సాహం గా కూడా ఉంది; ఎందుకు అంటే మిమ్ముల ను ఉత్సాహం గా భారతదేశం లోకి స్వాగతించే అవకాశం మాకు ప్రాప్తించనే లేదు. తొలుత జనవరి లో మరి ఆ తరువాత గడచిన మాసం లో మీరు భారతదేశాన్ని సందర్శిస్తారు అని మేము వేచివున్నాము, కానీ దురదృష్టవశాత్తు, మీ యొక్క రెండు సందర్శన ల ను మనం వాయిదా వేసుకోవలసి వచ్చింది. నేటి మన ఈ సమావేశం భారతదేశానికి మీ సందర్శన తాలూకు లోటు ను భర్తీ చేయజాలదు. పరిస్థితి ఒకసారి బాగయిందీ అంటే, మీరు కుటుంబ సమేతం గా త్వరలో భారతదేశాన్ని సందర్శించే ప్రణాళిక ను వేసుకోవలసిందిగాను మరి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది గాను ఒక మిత్రుని గా నేను మిమ్ములను కోరుతున్నాను.
ఇక్సె లన్సి, భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాలు బహుముఖీనమైనవి మరియు ప్రగాఢమైనవీనూ. మరి ఈ యొక్క గాఢత మన ఉమ్మడి విలువలు, ఉమ్మడి హితాలు, ఉమ్మడి భౌగోళిక స్థానీయత, ఇంకా ఉమ్మడి లక్ష్యాల నుండి వ్యక్తం అవుతోంది. గడచిన కొన్ని సంవత్సరాల కాలం లో, మన సమకారం మరియు మన సమన్వయం వేగ గతి ని సంతరించుకొన్నది. మన సంబంధాల పగ్గాల లో ఒక చివర మీ వంటి ఒక బలమైన మరియు దార్శనికుడైన నేత చేతిలో ఉండడం భాగ్యం. ఆస్ట్రేలియా మరియు భారతదేశం ల మధ్య సంబంధాలు మరింత బలవత్తరం గా మారడానికి ఇదే పరిపూర్ణ కాలమని, ఇదే పరిపూర్ణమైన అవకాశం అని నేను నమ్ముతున్నాను.
మన స్నేహాన్ని బలోపేతం చేసుకొనేందుకు మనకు గొప్ప సంభావ్యతలు ఉన్నాయి. ఈ సాధ్యత లు వాటి తో పాటు సవాళ్ల ను కూడా కొనితెస్తాయి. ఈ సంభవనీయత ను వాస్తవంలోకి ఎలాగ మలచుకోవాలనే సవాళ్లు కూడా ఉన్నాయి. అదే జరిగిందా అంటే ఇరు దేశాల పౌరులు, వ్యాపారాలు, విద్యావిషయాలు, పరిశోధకులు, ఇత్యాది లంకె లు దృఢతరమవుతాయి; మన సంబంధం ఏ విధం గా మన ప్రాంతం యొక్క మరి ప్రపంచం యొక్క స్థిరత్వానికి ఒక అంశం గా ఎలాగ కాగలుగుతుంది; మనం కలిసికట్టుగా ప్రపంచ హితం కోసం ఎలా పాటుపడగలుగుతాము; ఇటువంటి దృష్టికోణాల ను పరిశీలించవలసిన అవసరం ఉంది.
ఇక్సె లన్సి, సమకాలిక ప్రపంచం లో ఒక దేశం పైన మరొక దేశం పెట్టుకొంటున్నటువంటి ఆశ లు, అలాగే మన మీద మన పౌరులు పెట్టుకొంటున్నటువంటి ఆశ లు కూడా పెరిగిపోయాయి. ప్రజాస్వామిక విలువల ను పంచుకోవడం ద్వారా, ఈ యొక్క ఆశల ను నెరవేర్చే బాధ్యత మనం ఇద్దరి మీద ఉంది. అందుకని, ప్రజాస్వామ్యం, చట్ట నియమాలు, స్వేచ్చ, పరస్పర ఆదరణ, అంతర్జాతీయ సంస్థ ల పట్ల గౌరవం మరియు పారదర్శకత్వం, ఇత్యాది ప్రపంచ సంక్షేమకర విలువల ను పరిరక్షించవలసినటువంటి, వాటి ని నిలబెట్టవలసినటువంటి పవిత్రమైన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇది ఒక రకం గా భవిష్యత్తు కై మనం అందించేటటువంటి ఒక సంప్రదాయం గా మిగిలింది. ఈ రోజు న- ఎప్పుడైతే ఈ విలువల ను వేరు వేరు విధాలు గా సవాలు చేయడం జరుగుతోందో- మనం మన సంబంధాల ను పటిష్టపరచుకోవడం ద్వారా వాటి ని బలపరచగలుగుతాము.
ఇక్సె లన్సి, ఆస్ట్రేలియా తో సంబంధాల ను ఒక సమగ్రమైనటువంటి మరియు సత్వరమైనటువంటి రీతి న విస్తరింపచేసుకోవడానికి భారతదేశం వచనబద్ధురాలై ఉంది. ఇది మన రెండు దేశాలకే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మరియు ప్రపంచానికి కూడాను ముఖ్యం. వివిధ సంస్థాగత సంభాషణ లు మన సంబంధాల కు మరింత సారాన్ని సమకూర్చుతుండటం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాలు కూడా నిరంతరం గా జరుగుతున్నాయి. వ్యాపారం మరియు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతున్నాయి. అయితే నేను ఈ యొక్క విస్తృతి తోను, ఈ యొక్క గమనం తోను సంతృప్తి చెందానని నేను చెప్పను. మీ వంటి ఒక నేత మా మిత్ర దేశానికి నాయకత్వం వహిస్తుంటే, మన సంబంధాల లో అభివృద్ధి తాలూకు గతి కి సంబంధించినటువంటి ప్రమాణం కూడా తాహతు కు మించింది గా ఉండాలి. మనం మన ద్వైపాక్షిక సంబంధాల ను కోంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ స్థాయి కి పెంచుకొంటున్నందుకు గాను నేను చాలా ప్రసన్నుడిని అయ్యాను.
ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి కాలం లో మన కోంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ పోషించవలసిన పాత్ర మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది. ఈ విశ్వమారి ప్రసరింపచేసే ఆర్థిక మరియు సామాజిక అనుషంగ ప్రభావాల నుండి బయటపడడం కోసం ప్రపంచానికి ఒక సమన్వయభరితమైనటువంటి మరియు సహకారపూరితమైనటువంటి సమీపమార్గం అవసరపడుతుంది.
ఈ సంక్షోభాన్ని ఒక అవకాశం గా చూడాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశం లో, సమగ్రమైన సంస్కరణ ల ప్రక్రియ ను ఒకదానిని దాదాపు గా అన్ని రంగాల లో మొదలుపెట్టడమైంది. అది క్షేత్ర స్థాయి లో త్వరలో ఫలితాల ను చూపనుంది. ఈ గడ్డు కాలం లో ఆస్ట్రేలియా లోని భారతీయ సముదాయాన్ని మరీముఖ్యం గా భారతీయ విద్యార్థుల ను మీరు కాపాడినటువంటి తీరు కు గాను మీకు నేను ప్రత్యేకం గా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను.
At the virtual summit with PM @ScottMorrisonMP. https://t.co/6JIpZRae21
— Narendra Modi (@narendramodi) June 4, 2020
**
At the virtual summit with PM @ScottMorrisonMP. https://t.co/6JIpZRae21
— Narendra Modi (@narendramodi) June 4, 2020
सबसे पहले मैं अपनी ओर से और पूरे भारत की ओर से ऑस्ट्रेलिया में COVID-19 से प्रभावित सभी लोगों और परिवारों के प्रति हार्दिक संवेदना प्रकट करना चाहूँगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
इस वैश्विक महामारी ने विश्व में हर प्रकार की व्यवस्था को प्रभावित किया है। और हमारे summit का यह डिजिटल स्वरूप इसी प्रकार के प्रभावों का एक उदाहरण है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
हमारी आज की मुलाक़ात आपकी भारत यात्रा का स्थान नहीं ले सकती। एक मित्र के नाते, मेरा आपसे आग्रह है कि स्थिति सुधरने के बाद आप शीघ्र सपरिवार भारत यात्रा प्लान करें और हमारा आतिथ्य स्वीकार करें: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
भारत-ऑस्ट्रेलिया संबंध विस्तृत होने के साथ-साथ गहरे भी हैं। और यह गहराई आती है हमारे shared values, shared interests, shared geography और shared objectives से: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
मेरा मानना है कि भारत और ऑस्ट्रेलिया के संबंधों को और सशक्त करने के लिए यह perfect समय है, perfect मौक़ा है। अपनी दोस्ती को और मज़बूत बनाने के लिए हमारे पास असीम संभावनाएँ हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
कैसे हमारे संबंध अपने क्षेत्र के लिए और विश्व के लिए एक ‘factor of stability’ बनें, कैसे हम मिल कर global good के लिए कार्य करें, इन सभी पहलुओं पर विचार की आवश्यकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
भारत ऑस्ट्रेलिया के साथ अपने सम्बन्धों को व्यापक तौर पर और तेज़ गति से बढ़ाने के लिए प्रतिबद्ध है। यह न सिर्फ़ हमारे दोनों देशों के लिए महत्वपूर्ण है, बल्कि Indo-Pacific क्षेत्र और विश्व के लिए भी आवश्यक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
लेकिन मैं यह नहीं कहूँगा कि मैं इस गति से, इस विस्तार से संतुष्ट हूँ। जब आप जैसा लीडर हमारे मित्र देश का नेतृत्व कर रहा हो, तो हमारे संबंधों में विकास की गति का मापदंड भी ambitious होना चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
वैश्विक महामारी के इस काल में हमारी Comprehensive Strategic Partnership की भूमिका और महत्वपूर्ण रहेगी। विश्व को इस महामारी के आर्थिक और सामाजिक दुष्प्रभावों से जल्दी निकलने के लिए एक coordinated और collaborative approach की आवश्यकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
हमारी सरकार ने इस Crisis को एक Opportunity की तरह देखने का निर्णय लिया है। भारत में लगभग सभी क्षेत्रों में व्यापक reforms की प्रक्रिया शुरू की जा चुकी है। बहुत जल्द ही ग्राउंड लेवल पर इसके परिणाम देखने को मिलेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020
इस कठिन समय में आपने ऑस्ट्रेलिया में भारतीय समुदाय का, और ख़ास तौर पर भारतीय छात्रों का, जिस तरह ध्यान रखा है, उसके लिए मैं विशेष रूप से आभारी हूँ: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2020