Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా మాజీ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్‌తో భేటీ అయ్యారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ఈ విధంగా పేర్కొన్నారు.
నా మంచి స్నేహితుడుఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్‌ను కలవటం ఆనందంగా ఉందిఆయన అన్ని వేళలా భారత్‌కు స్నేహితుడిగా ఉన్నారుఆయన ప్రస్తుత పర్యటనలో చిరుధాన్యాలను ఆస్వాదించడం మనందరం చూశాం. @HonTonyAbbott”