Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ్యాంకాక్ లో ఈ రోజు న ఆర్ సిఇపి సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో సమావేశమయ్యారు.

 

నేత లు ఉభయులు ఆస్ట్రేలియా కు మరియు భారతదేశాని కి మధ్య మైత్రి ని గాఢతరం గా మలచుకోవడం పై సంభాషించుకొన్నారు.

 

ఇరువురు నేతలు 2020వ సంవత్సరం జనవరి లో భారతదేశాన్ని ఆస్ట్రేలియా ప్రధాని సందర్శించనున్న కాలం లో గణనీయమైన ఫలితాలను సాధించడం కోసం చేపట్టవలసిన సన్నాహక చర్యల ను గురించి కూడాను చర్చించారు.