Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియన్ఓపన్ లో గెలిచినందుకు శ్రీ రోహన్ బోపన్న కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి


ఆస్ట్రేలియన్ ఓపన్ లో గెలిచినందుకు గాను టెనిస్ క్రీడాకారుడు శ్రీ రోహన్ బోపన్న ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో –

అసాధారణ ప్రతిభావంతుడు అయినటువంటి శ్రీ రోహన్ బోపన్న వయస్సు అనేది ఎటువంటి బాధ ను ఇవ్వదని పదే పదే చాటిచెప్తూ వస్తున్నారు.

ఆయన ఆస్ట్రేలియన్ ఓపన్ లో చరిత్రాత్మకమైనటువంటి గెలుపు ను సాధించిన సందర్భం లో ఇవే అభినందన లు.

ఆయన యొక్క ఈ చరిత్రాత్మకమైన సాఫల్యం ఒక సుందరమైనటువంటి జ్ఞాపకాన్ని అందించేదే, అది ఎల్లప్పటికీ మన గౌరవాన్ని, కఠోర శ్రమ ను మరియు పట్టుదల ను ప్రతిబింబిస్తూ ఉంటుంది; ఇది మన సామర్థ్యాల ను నిర్వచిస్తుంటుంది.

ఆయన భావి ప్రయాసల లో రాణించాలి అని కోరుకొంటూ, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.