Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన క్రిస్టియన్ స్టాకర్‌కు ప్రధాని శుభాకాంక్షలు


ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ క్రిస్టియన్ స్టాకర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారురానున్న కాలంలో భారత్ – ఆస్ట్రియా భాగస్వామ్యం స్థిరంగా పురోగతి సాధిస్తుందని అన్నారు.

‘‘ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన క్రిస్టియన్ స్టాకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలుభారత్ఆస్ట్రియా మధ్య భాగస్వామ్యం రానున్న సంవత్సరాల్లో స్థిరమైన పురోగతి సాధిస్తుందిపరస్పరం ప్రయోజనకరమైన ఈ సహకారాన్ని నూతన శిఖరాలకు చేర్చేందుకు మీతో కలసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. @_Cstocker’’ అని శ్రీ మోదీ ఎక్స్‌లో తెలిపారు.