Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా స్కాష్‌ మిక్స్’డ్‌ డబుల్స్‌ స్వర్ణ.. కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు


   సియా స్క్వాష్ మిక్స్‌’డ్ డబుల్స్ స్వర్ణ పతక విజేతగా నిలిచిన దీపికా పళ్లికల్‌-సంధు హరీందర్‌ జంటతోపాటు కాంస్యం సాధించిన అనాహత్‌ సింగ్‌-అభయ్‌సింగ్‌ జంటను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా స్క్వాష్ మిక్స్‌’డ్ డబుల్స్ విభాగంలో మన క్రీడాకారులు దీపికా పళ్లికల్-సంధు హరీందర్‌లకు స్వర్ణాన్ని, అనాహత్ సింగ్-అభయ్ సింగ్‌ కాంస్యం పతకాన్ని సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు! వారు భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS