ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో రజత పతకం సాధించిన ప్రమోద్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో రజత పతకం సాధించిన ప్రమోద్ కు అభినందనలు. అతనిది అసాధారణం, స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన’’ అని పేర్కొన్నారు.
Congratulations to Pramod on securing the Silver medal in the Men's 1500m-T46 event! An exceptional and motivating performance it was. pic.twitter.com/SlQOCRsMdO
— Narendra Modi (@narendramodi) October 24, 2023