Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడోత్సవాల్లో 65 కిలోగ్రాముల పురుషుల విభాగంలో కాంస్య పతకం సాధించిన అశోక్ కు పిఎం అభినందనలు


ఆసియా పారా క్రీడోత్సవాల్లో 65 కిలోగ్రాముల పురుషుల విభాగంలో కాంస్య పతకం సాధించిన అశోక్  కు కాంస్య పతకం  సాధించిన అశోక్  ను  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అశోక్  ప్రదర్శించిన అద్భుతమైన నైపుణ్యం, శక్తి, సంకల్పశుద్ధిని ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘మన పారా పవర్  లిఫ్టర్  అశోక్  అద్భుత విజయం సాధించిన క్షణం.

పురుషుల 65 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన అశోక్, నీకు అభినందనలు.

అతను ప్రదర్శించిన అద్భుతమైన నైపుణ్యంశక్తిసంకల్పశుద్ధి జాతికి వెలుగులు తెచ్చాయి’’ అని పేర్కొన్నారు.