Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ ఆర్చరీలో స్వర్ణం సాధించిన శీతల్‌ దేవి.. రాకేష్‌కుమార్‌లకు ప్రధాని ప్రశంసలు


   సియా పారాగేమ్స్‌ ఆర్చరీలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న శీతల్‌ దేవి, రాకేష్‌ కుమార్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పారా ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో భారత జోడీ అసాధారణ ప్రతిభకు ఈ స్వర్ణం నిదర్శనం. శీతల్‌ దేవి, రాకేష్‌ కుమార్‌ల అసమాన ప్రతిభా ప్రదర్శనకు నా అభినందనలు. క్రీడలో వారి గురి, అంకిత భావం, తిరుగులేని నైపుణ్యాలకు ఈ విజయం ఒక ఉదాహరణ” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.