Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల మహిళల జావెలిన్లో స్వర్ణ పతకం సాధించిన అన్నూ రాణికి ప్రధానమంత్రి అభినందనలు


   సియా క్రీడల మహిళల జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణి అన్నూరాణిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో మనకు మరో స్వర్ణం! మహిళల జావెలిన్ త్రో పోటీలో అన్నూరాణి అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనతో మెరవడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ పసిడి పతకం యావత్‌ భారతాన్నీ గర్వంతో ఉప్పొంగేలా చేసింది! ఆమె ఎల్లప్పుడూ అత్యున్నత లక్ష్యాలను సాధిస్తూ మనందరికీ స్ఫూర్తిప్రదాతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS