Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించిన ఓజాస్ ప్రవీణ్ దేవ్తలేకు ప్రధాని అభినందన


   సియా క్రీడల‌ కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన ఓజాస్ ప్ర‌వీణ్ దేవ్‌తలేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో ఓజాస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే  స్వర్ణం సాధించినందుకు నా అభినందనలు. అతని ఖచ్చితత్వం, దృఢ సంకల్పం, ఏకాగ్రత, మరోసారి సత్ఫలితమిచ్చి, మన దేశం గర్వించేలా చేశాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS