Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల ఆర్చరీలో రజతం సాధించిన భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందన


   సియా క్రీడల పురుషుల ఆర్చరీలో రజత పతకం సాధించిన భారత రికర్వ్‌ జట్టు ఆర్చర్లు అతాను దాస్, తుషార్ షెల్కే, బొమ్మదేవర ధీరజ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మన పురుషుల ఆర్చరీ రికర్వ్ జట్టు రజత పతకం కైవసం చేసుకోవడం నాకెంతో సంతోషం కలిగించింది. వారికి నా అభినందనలు.. ఈ మేరకు అతాను దాస్‌, తుషార్‌ షెల్కే, బొమ్మదేవర ధీరజ్‌ @ArcherAtanu, Tushar Shelke and @BommadevaraD భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగించాలి! వారి అంకితభావం, దృఢ సంకల్పం, గురితప్పని కచ్చితత్వం ఈ అద్భుత ప్రదర్శనకు కారణాలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.