Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో మహిళల ‘50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌’లో స్వర్ణపతక విజేత సిఫ్త్‌ కౌర్‌ సమ్రాకు ప్రధానమంత్రి అభినందన


   ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్’ పోటీలో స్వర్ణ పతక విజేత సిఫ్త్ కౌర్‌ సమ్రాను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:  న్న

“ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సిఫ్త్‌ సమ్రాకు @SiftSamra అభినందనలు. అందునా ఈ పోటీలో ఆమె సరికొత్త రికార్డు సృష్టించడం ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చేలా దేశానికి ఘనత తెచ్చిపెట్టిన సమ్రా   3 zkభవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.