Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల్లో మహిళల ఉషు-సాండా 60 కిలోల విభాగంలో రజత పతక విజేత రోషిబినా దేవి నవోరెమ్కు ప్రధాని అభినందన


సియా క్రీడల్లో మహిళల ఉషు- సాండా 60 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన రోషిబినా దేవి నవోరెమ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“అంకితభావం, అపార ప్రతిభగల మన రోషిబినా దేవి నవోరెమ్ ఉషు-మహిళల సాండా 60 కిలోల విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. కఠోర దీక్ష, అవిశ్రాంత శ్రమతో ఆమె ప్రదర్శించిన క్రీడా పటిమ అద్భుతం. ఆమె క్రమశిక్షణ, సంకల్పం ప్రశంసనీయం… ఆమెకు అభినందనలు.. శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.