Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్‌లో రజత పతకాన్ని సాధించిన శ్రీశంకర్ మురళికి ప్రధాన మంత్రి అభినందనలు


చైనా లోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించినందుకు గాను శ్రీశంకర్ మురళిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్ లో ఇలా పోస్ట్ చేసారు:
 

“అద్భుతమైన లాంగ్ జంపర్ శ్రీశంకర్ మురళి గొప్ప విజయం సాధించి, ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నందుకు అభినందనలు. అతను రాబోయే తరాలకు సరైన ఉదాహరణగా నిలిచాడు! ” అని ప్రధాని అభినందించారు. 

 

***

DS/TS