Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల సింగిల్స్ ఎస్ హెచ్-6 ఈవెంట్ లో రజత పతకం గెలుచుకున్న కృష్ణ నగర్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


హాంగ్  ఝూ ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల సింగిల్స్ ఎస్ హెచ్-6 ఈవెంట్  లో రజత పతకం గెలుచుకున్న కృష్ణ నగర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అతను ప్రదర్శించిన ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల సింగిల్స్ ఎస్ హెచ్-6 ఈవెంట్  లో అద్భుత ప్రతిభను ప్రదర్శించి రజత పతకం గెలుచుకున్న కృష్ణ నగర్ కు అభినందనలు.

గేమ్  జరుగుతున్నంత సేపూ అతను చక్కని ప్రతిభ, ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు’’ అని పేర్కొన్నారు.