Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   విత్ర ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఆషాఢ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. వర్కారీ సంప్రదాయానికి అనుగుణంగా భక్తి, వినయం, కరుణ తదితర మానవీయ విలువల ఆచరణకు ఈ పవిత్ర దినం మనకు స్ఫూర్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. సార్వజనీన, శాంతి, సౌభాగ్యసహిత సమాజ నిర్మాణం దిశగా సమష్టి కృషికి విఠల భగవానుని ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST