భారతదేశం టీకాల కార్యక్రమంలో సాధించిన విజయంపై “బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ” పేరిట ఆశిష్ చందోర్కర్ రాసిన పుస్తకాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు.
ఈ మేరకు ఆశిష్ చందోర్కర్ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“టీకాల కార్యక్రమంలో భారతదేశం సాధించిన పురోగతిని వివరిస్తూ మీరు రాసిన పుస్తకం ప్రతిని అందుకోవడం చాలా సంతోషం కలిగించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Delighted to receive a copy of your book in which you have chronicled India’s strides in vaccination. https://t.co/NceVoLUU5F
— Narendra Modi (@narendramodi) January 11, 2023