Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్థిక సర్వేక్షణ భారతదేశం యొక్కవృద్ధి పథాన్ని విస్తృతం గా విశ్లేషించింది: ప్రధాన మంత్రి


ఆర్థిక సర్వేక్షణ 2922-23 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఆర్థిక సర్వేక్షణ అనేది భారతదేశం యొక్క వృద్ధి పథాన్ని సమగ్రంగా విశ్లేషించింది; దీని లో మన దేశం పట్ల ప్రపంచ దేశాల లో వ్యక్తం అవుతున్నటువంటి ఆశావాదం, మౌలిక సదుపాయాల కల్పన పట్ల శ్రద్ధ, వ్యవసాయ రంగం లోను, పరిశ్రమల రంగం లోను వృద్ధి మరియు భవిష్యత్తు లో కీలకం గా ఉండబోయే రంగాల ను గురించి శ్రద్ధ ను తీసుకోవడం భాగాలు గా ఉన్నాయి.

https://www.indiabudget.gov.in/economicsurvey/index.php ’’ అని పేర్కొన్నారు.