Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రిడాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆ వ్యాసం లో ఆరోగ్య సంబంధి సేవల లో పెట్టుబడి గణనీయం గా వృద్ధి చెందుతూ ఉండడాన్ని గురించి మరియు వరుస లోని ఆఖరు లబ్ధిదారు కు కూడా ప్రయోజనం కలిగేటట్లు గా భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యత ను మెరుగుపరుస్తూ ఉండడం గురించి వివరించడమైంది.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘దేశం లోని అత్యంత బలహీన వర్గాల కు మరియు చివరి హద్దు న నిలచినటువంటి ప్రజల కు సైతం చౌకయిన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల ను భారతదేశం ప్రభుత్వం ఏ విధం గా అందిస్తున్నదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా విస్తృతం గా తెలియ జేశారు.’’ అని పేర్కొంది.