Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్మాన్ భారత్ పథకం పట్లపౌరుల ప్రతిస్పందన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


భారతదేశం లో పౌరులు అందరి కి 5 లక్షల రూపాయల వంతున ఆరోగ్య బీమా రక్షణ ను అందిస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి పౌరుల లో ఒకరు వ్యక్తం చేసిన ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ పథకం యొక్క లబ్ధి ని యావత్తు భారతదేశం లో ఎక్కడైనా పొందవచ్చును అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

పౌరుల లో ఒకరు చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘సంపూర్ణం గా ఉంది ఇది. అదే మాదిరి గా ఏ వ్యక్తి అయినా సరే ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని యావత్తు భారతదేశం లో ఎక్కడ అయినా పొందవచ్చు అనే యథార్థం ఏదయితే ఉందో అది కూడా అంతే ముఖ్యమైంది.’’ అని ట్వీట్ చేశారు.

*****

DS/TS