Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆచార్య వినోబా భావే జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


ఆచార్య వినోబా భావే జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ అందులో

 

‘‘ఆచార్య వినోబా భావే జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. సామాజిక సంస్కరణ పట్ల మరియు నిరాదరణ కు గురైన వర్గాల వారి అభ్యున్నతి పట్ల ఆయన కు ఉన్నటువంటి అచంచల సమర్పణ భావం మనలకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటున్నది. స్వార్థరాహిత్యం మరియు ఏకత్వ భావనల తాలూకు ఆయన యొక్క వారసత్వం రాబోయే శతాబ్దాల లో సైతం మానవాళి కి మార్గదర్శకత్వం వహిస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS