Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి మైత్రి ప్రారంభ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కి ప్రధాన మంత్రి అభినందనలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆకాశవాణి మైత్రి ప్రారంభ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.

“భారతదేశ రాష్ట్రపతి ఆకాశవాణి మైత్రి ని ప్రారంభించిన సందర్బంగా ఆకాశవాణి (ఎ ఐ ఆర్) కు ఇవే నా అభినందనలు. దీనిని భారతదేశంలోను, బంగ్లాదేశ్ లోను వినవచ్చు.

ఆకాశవాణి మైత్రి భారతదేశం, బంగ్లాదేశ్ ల ప్రజల మధ్య స్నేహ సేతువుగా సేవలను అందించగలుగుతుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.