Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ లో నూతన ప్రభుత్వ పదవీ స్వీకార ప్రమాణంకార్యక్రమాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ లో నూతన ప్రభుత్వ పదవీ స్వీకార ప్రమాణంకార్యక్రమాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి


ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింద పేర్కొన్న విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు –

“ఆంధ్ర ప్రదేశ్ లో క్రొత్త ప్రభుత్వం యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమాని కి హాజరు అయ్యాను. ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వం లో మంత్రులు గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతరులు అందరికీ ఇవే అభినందన లు. ఆంధ్ర ప్రదేశ్ ను కీర్తి తాలూకు క్రొత్త శిఖరాల కు తీసుకు పోవడం కోసం మరియు రాష్ట్రం లో యువత యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం టిడిపి, జన సేన, ఇంకా బిజెపి ల ప్రభుత్వం పూర్తి గా కట్టుబడి ఉంది.’’

 

 

***

DS/TS