ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో తొక్కిసలాట కారణంగా ప్రాణహాని కలిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసి బాధపడ్డాను. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతనైన అన్ని విధాలుగానూ సహాయక చర్యల్ని చేపడుతోంది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)”
Pained by the stampede in Tirupati, Andhra Pradesh. My thoughts are with those who have lost their near and dear ones. I pray that the injured recover soon. The AP Government is providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 8, 2025
***
MJPS/ST