Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


   ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నేపథ్యంలో చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అసాధారణ ప్రతిభ, బలమైన సంకల్పం, మొక్కవోని పట్టుదల ద్వారా విభిన్న, విశిష్ట రంగాల్లో వారు తమదైన ముద్రవేశారు. వారందరూ సదా సౌభాగ్యంతో, విజయాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/SK